Stock Market: సెన్సెక్స్, నిఫ్టీ పతనం.. పెట్టుబడిదారులకు భారీ నష్టాలు.! 1 y ago

featured-image

8K News-28/02/2025 ఫిబ్రవరి 28న స్టాక్ మార్కెట్ భారీగా పడిపోయింది. సెన్సెక్స్, నిఫ్టీ దాదాపు 2 శాతం తగ్గాయి. సెన్సెక్స్ 1420 పాయింట్లు(1.9%) తగ్గి 73,192 వద్ద.. నిఫ్టీ 418 పాయింట్లు(1.86%) తగ్గి 22,125 పాయింట్ల దిగువన ముగిసాయి. BSE మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ సూచీలు 2.2% కంటే ఎక్కువ నష్టపోయాయి. BSE మిడ్‌క్యాప్ 2.6%, స్మాల్‌క్యాప్ 3% తగ్గాయి. PSU బ్యాంక్, IT, ఆటో, మీడియా, టెలికాం రంగాలు కూడా 3-4% వరకు పడిపోయాయి. ట్రంప్ టాక్స్ పెంపు ప్రధాన కారణంగా అన్ని రంగాలు నష్టపోయాయి. 

Related News

  

Copyright © 2026 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD